(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.153. అధ్యాయః 153
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి సకలసేవ్యతాప్రయోజకగుణప్రతిపాదకేంద్రమాతలిసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`యుధిష్ఠిర ఉవాచ।

కేషాం దేవా మహాభాగాః సన్నమంతే మహాత్మనాం।
లోకేఽస్మింస్తనృషీన్సర్వఞ్శ్రోతుమిచ్ఛామి సత్తమ॥ 13-153-1(87302)
భీష్మ ఉవాచ। 13-153-2x(7307)
ఇతిహాసమిమం విప్రాః కీర్తయంతి పురావిదః।
అస్మిన్నర్థే మహాప్రాజ్ఞాస్తం నిబోధ యుధిష్ఠిర॥ 13-153-2(87303)
వృత్రం హత్వాఽప్యుపావృత్తం త్రిదశానాం పురస్కృతం।
మహేంద్రమనుసంప్రాప్తం స్తూయమానం మహర్షిభిః॥ 13-153-3(87304)
శ్రియా పరమయా యుక్తం రథస్థం హరివాహనం।
మాతలిః ప్రాంజలిర్భూత్వా దేవమింద్రముఘాచ హ॥ 13-153-4(87305)
నమస్కృతానాం సర్వేషాం భగవంస్త్వం పురస్కృతః।
యేషాం లోకే నమస్కుర్యాత్తాన్బ్రవీతు భవాన్మమ॥ 13-153-5(87306)
తస్య తద్వచనం శ్రుత్వా దేవరాజః శచీపతిః।
యంతారం పరిపృచ్ఛంతం తమింద్రః ప్రత్యువాచ సః॥ 13-153-6(87307)
ధర్మం చార్థం చ కామం చ యేషాం చింతయతాం మతిః।
నాధర్మే వర్తతే నిత్యం తాన్నమస్యామి మాతలే॥ 13-153-7(87308)
యే రూపగుణసంపన్నాః ప్రమదాహృదయంగమాః।
నివృత్తాః కామభోగేషు తాన్నమస్యామి మాతలే॥ 13-153-8(87309)
స్వేషు భోగేషు సంతుష్టాః సువాచో వచనక్షమాః।
అమానకామాశ్చార్ఘార్హాస్తాన్నమస్యామి మాతలే॥ 13-153-9(87310)
ధనం విద్యాస్తథైశ్వర్యం యేషాం న చలయేన్మతిం।
చలితాం యే నిగృహ్ణంతి తాన్నిత్యం పూజయాంయహం॥ 13-153-10(87311)
ఇష్టైర్దారైరుపేతానాం శుచీనామగ్నిహోత్రిణాం।
చతుష్పాదకుటుంబానాం మాతిలే ప్రణమాంయహం॥ 13-153-11(87312)
మహతస్తపసా ప్రాప్తౌ ధనస్య విపులస్య చ।
కత్యాగస్తస్య న వై కార్యో యోఽఽత్మానం నావబుధ్యతే॥ 13-153-12(87313)
యేషామర్థస్తథా కామో ధర్మమూలవివర్ధితః।
ధర్మార్థౌ తస్య నియతౌ తాన్నమస్యామి మాతలే॥ 13-153-13(87314)
ధర్మమూలార్థకామానాం బ్రాహ్మణానాం గవామపి॥
పతివ్రతానాం నారీణాం ప్రణామం ప్రకరోంయహం॥ 13-153-14(87315)
యే భుక్త్వా మానుషాన్భోగాన్పూర్వే వయసి మాతలే।
తపసా స్వర్గమాయాంతి శశ్వత్తాన్పూజయాంయహం॥ 13-153-15(87316)
అసంభోగాన్నచాసక్తాంధర్మనిత్యాంజితేంద్రియాన్।
సంన్యస్తానచలప్రఖ్యాన్మనసా పూజయామి తాన్॥ 13-153-16(87317)
జ్ఞానప్రసన్నవిద్యానాం నిరూఢం ధర్మమీప్సితం।
పరైః కీర్తితశౌచానాం మాతలే తాన్నమాంయహం'॥ ॥ 13-153-17(87318)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రిపంచాశదధికశతతమోఽధ్యాయః॥ 153 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.